24, ఆగస్టు 2017, గురువారం
రైట్ టూ ప్రైవసీపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆధార్ ద్వారా వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘిస్తున్నారంటూ 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తేల్చిచెప్పింది. మొత్తం 9 మంది జడ్జీల బెంచ్ ఏకగ్రీవ తీర్పునిచ్చింది.
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి