పాకిస్తాన్ లోకిలో టమోటా 300 రూపాయలు ధర పలికింది . పరిస్థితి ఇలా ఉన్నా ఇస్లామాబాద్ భారతదేశం నుండి దిగుమతి చేసుకోవడానికి నిరాకరించింది. పాకిస్థాన్ దేశీయ మార్కెట్లలో టమాటో లేవని లాహోర్లో ఈ విషయాన్ని స్పష్టం చేసిన ఆహార భద్రతా మంత్రి సికందర్ హయత్ బోసన్. కానీ ఈ డిమాండ్ను నెరవేర్చడానికి భారత్ సహాయం పొందదని ఆయన అన్నారు.
ప్రతి సంవత్సరం , పాకిస్తాన్లో టమోటా కొరత ను భారత్ తీర్చేది. కానీ రొండు దేశాల మధ్య సంభందాలు క్షిణించిపోతున్న తరుణంలో టమోటా దిగుమతి చేసుకోవటానికి సుముఖంగా లేరు. ఇదే సమయయంలో భారత్ ,ఉభయ తెలుగు రాష్ట్రాలలో టమోటా ధర పూర్తి స్థాయి లో దిగజారి రూ . 20 కే లభ్యమవ్వటం విశేషం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి