Translate

  • Latest News

    15, నవంబర్ 2017, బుధవారం

    అరటిపండు తొక్కలో అధిక ప్రయోజనాలు


    అరటిపండు తొక్కే కదా అని తీసి పారేయకండి. పండుకంటే దానితోనే చాలా ప్రయోజనాలున్నాయి.
    అరటిపండు తొక్కలో అధిక శాతంలో విటమిన్లు, ఖనిజాలు, బి6 , బీ12, ఏ, సి విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, అరిగే పీచు పదార్ధాలు, ప్రొటీన్లు, మెగ్నీషియం, తదితర ప్రోటీన్లు ఉంటాయి. తొక్కతో మొటిమల మీద రుద్దితే ఒక్క రాత్రిలో మటుమాయం అవుతాయి. అలాగే ఎగ్‌‌వైట్‌‌లో అరటిపండు తొక్కతో గుజ్జుగా చేసి ముఖానికి పట్టిస్తే ముడుతలు మటుమాయం అయిపోతాయి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అరటిపండు తొక్కలో అధిక ప్రయోజనాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top