ఏమిటి... ఈ జగన్ ఇలా చేస్తున్నాడు... బి.సి.ఎస్సి. ఎస్టీ, మైనార్టీ లకు ఏదో పప్పు బెల్లాలు పంచి బుట్టలో వేసుకుంటే సరిపోతుంది కదా.. ఈయనేమిటి... కాంట్రాక్టు పోస్టుల్లో 50 శాతం అంటూ రాజకీయ పదవులిచ్చేస్తున్నాడు... పోనీ అక్కడితో ఆగాడా అంటే కాంట్రాక్ట్ వర్క్స్ లో కూడా 50 శాతం ఇచ్చి వాళ్ళు ఆర్ధికంగా కూడా నాలుగు డబ్బులు సంపాదించేసుకుని మన పక్కన కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చునేలా చేస్తానంటున్నాడు... పైగా వాటిని చట్టాలు చేసి పారేశాడు. ఈ చట్టాలతోనే మనం మల్లగుల్లాలు పడుతుంటే... ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు... ఇంకేముంది... వారంతా ఇంగ్లీష్ మీడియం చదువులు చదివేసి...మన పిల్లలతో పాటు ఇంజినీర్లు, డాక్టర్లు అయితే... ఇక మన పిల్లల పరిస్థితి ఏమిటి... పైగా వాళ్లకు ఎటూ రిజర్వేషన్లు ఉంటాయి... వాళ్ళందరూ ఇంజినీర్లు, డాక్టర్లు అయిపోతే...ఇంకేమన్నా ఉందా... ఇక మనకు సేవలు చేసేది ఎవరు... వాళ్ళు చదువులు చదవనంత కాలం మనం వాళ్లతో బానిసల్లా పనులు చేయించుకున్నాం.... వాళ్ళల్లో ఒక్క అంబెడ్కర్ వచ్చి మనందరికంటే పెద్ద చదువులు చదివేసి మన దేశానికి రాజ్యాంగం రాసేసి...వీళ్ళందరికీ రిజర్వేషన్లు ఇచ్చేసి.. చదువులు చెప్పించాడు... అయినా మనమేం తెలివితక్కువోళ్లమా... హిందూ మతాన్ని చీల్చి చెండాడిన బుద్ధుడినే దశావతారాల్లో ఒకడిని చేసి ఇప్పటిదాకా ఈ జనాల్ని పిచ్చివాళ్ళని చేయలేదూ ... అలాగే అంబెడ్కర్ వీళ్ళను చదువుల బాట పట్టించినా.. ఇప్పటిదాకా వీళ్ళను ఇంగ్లీష్ కు దూరంగా ఉంచి... వాళ్ళ ముష్టి చదువులకి గుమస్తా పోస్టులు ఇచ్చి.. మన కింద నయా బానిసలుగా మార్చుకోలేదూ.... ఇప్పుడు ఈ జగన్ వచ్చి.... మన ప్లాన్ అంతా చెడగొడుతున్నాడు... పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టుంది...జగన్ కి ముఖ్యమంత్రి పదవి.... డామిట్...కథ అడ్డం తిరిగింది...
డామిట్...కథ అడ్డం తిరిగింది...

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి