Translate

  • Latest News

    23, సెప్టెంబర్ 2017, శనివారం

    21 వ శతాబ్దపు ఇండియా క్రికెట్ కు తొలి హీరో


    అప్పుడే పదేళ్లయిందా... నమ్మబుద్ది కావడం లేదు. భారత క్రికెట్లో నవ శకానికి నాంది పలికిన ధోని సారధ్యంలో  2007 టి-20 వరల్డ్ కప్ గెలిచి చరిత్రను తిరగ రాసారు. పొట్టి ఫార్మాట్ అంటేనే భయపడి కెప్టెన్సీని మూళ్ళ కిరీటంలా భావించి మహామహులంతా మాకొద్దు బాబోయ్ అని భయపడిన పరిస్థితుల్లో అప్పటిదాకా ఎప్పుడూ అంతర్జాతీయ మ్యాచ్లకు సారథ్యం వహించని ధోని మొట్టమొదటిసారి సారధయా బాధ్యతలు తీసుకోవడమే కాకుండా ఏకంగా కప్ గెలిపించి శహ్ బాష్ అనిపించుకున్నాడు. ఆ మదుహురా క్షణాలకు  రేపటికి పదేళ్లు. (24-9-2017). ఇండియా క్రికెట్ చరిత్రలో గవాస్కర్, కపిల్, సచిన్, గంగూలీ, ద్రావిడ్ తర్వాత తనడైన ఓ చెరిగిపోని ముద్రను వేసిన ధనాధన్ ధోని నవశకంలో (21వ శతాబ్దంలో) ఇండియా క్రికెట్ కు తొలి హీరో. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: 21 వ శతాబ్దపు ఇండియా క్రికెట్ కు తొలి హీరో Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top