ఏమిటి... ఈ రెండు సినిమాలకు పోలికేమిటి అనుకుంటున్నారా... అది తాత ..ఇది మనవడు... అది పౌరాణికం ... ఇది సాంఘికం... జూ. ఎన్టీఆర్ తొలిసారిగా త్రి పాత్రాభినయం చేసి శహభాష్ అనిపించుకున్నాడు. నటనలో తాత కు తీ సిపోనని నిరూపించుకున్నాడు. అయితే డి.వి.ఎస్. కర్ణ అప్పట్లో సూపర్ డూపర్ హిట్. జై లవ కుశ నటన విషయంలో జూ.ఎన్టీఆర్ కు మంచి మార్కులే పడిన కధనంలో వీక్ అయింది. కాన్సంట్రేషన్ అంతా జై పాత్ర పై పెట్టడంతో కధనం స్లో అయింది. దాంతో ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. నాడు సీనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రలను దేనికదే గొప్పగా తీర్చిదిద్దడంతో పాటు స్టోరీ కూడా జాగ్రత్తగా తీసాడు. అయితే దుర్యోధనుడి పాత్రే హైలైట్ అయింది. ఇప్పుడు కూడా రావణ్ (జై ) పాత్ర హైలైట్ అయింది. ఏది ఏమైనా నటనలో మాత్రం ఈ సినిమాతో జూ. ఎన్టీఆర్ మరో మెట్టు ఎక్కదనడంలో ఎటువంటి సందేహం లేదు.
నాడు దాన వీర శూర కర్ణ... నేడు జై లవ కుశ

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి