Translate

  • Latest News

    10, అక్టోబర్ 2017, మంగళవారం

    తెలుగు లో భర్కాదత్ న్యూస్ ఛానల్



    ఎన్డీటీవీ మాజీ ఎడిటర్ భర్కాదత్ తెలుగు లో "మోజో " పేరుతో కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించబోతున్నారు. తెలుగు బాషా లో ఇప్పటికే 27 న్యూస్ ఛానెల్స్ వున్నా ,భర్కాదత్ తన ఛానెల్ ప్రేక్షక ఆదరణ పొందుతుందన్న నమ్మకం తో వున్నారు .తెలుగు తో ప్రారంభించి , అనేక భాషల్లో వెళ్లాలనుకుంటున్న మోజో టివి -జర్నలిస్టుల నియామకాలను మొదలుపెట్టింది .గతంలో  cnn -ibn  లో పనిచేసిన రేవతికుమారి , బీబీసీ లో పనిచేసిన హరికిరణ్ రెడ్డి ఈ ఛానెల్ బాధ్యతలు చేపట్టారు . ఉద్యోగాలు ఆశించే ఉత్సాహవంతులైన జర్నలిస్టులు ఫేస్ బుక్ , ట్విట్టర్ ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలియజేసారు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తెలుగు లో భర్కాదత్ న్యూస్ ఛానల్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top