Translate

  • Latest News

    14, అక్టోబర్ 2017, శనివారం

    వైద్య పరిశోధనల్లో మనుషుల వినియోగం పై మార్గదర్శకాలు



    నిబంధనలకు విరుద్ధంగా.. వైద్య పరిశోధనల్లో అమాయకులను అడ్డగోలుగా వినియోగించుకునే వ్యవహారాలకు చెక్‌ పెట్టేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌) సిద్ధమైంది. బయోమెడికల్‌, హెల్త్‌ రిసెర్చ్‌ల్లో పాల్గొనేవారి భద్రతకు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలను గురువా రం విడుదల చేసింది. ‘ద నేషనల్‌ గైడ్‌లైన్స్‌ ఫర్‌ బయోమెడికల్‌ అండ్‌ హెల్త్‌ రిసెర్చ్‌ ఇన్‌వాల్వింగ్‌-2017’, ‘నేషనల్‌ ఎథికల్‌ గైడ్‌లైన్స్‌ ఫర్‌ బయోమెడికల్‌ రిసెర్చ్‌ ఇన్‌వాల్వింగ్‌ చిల్డ్రన్‌’ పేరు తో వీటిని విడుదల చేసింది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వైద్య పరిశోధనల్లో మనుషుల వినియోగం పై మార్గదర్శకాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top