Translate

  • Latest News

    24, సెప్టెంబర్ 2017, ఆదివారం

    రోబోట్ చేసిన మొదటి దంత శస్త్రచికిత్స


    రజనీకాంత్ నటించిన రోబో సినిమా లో చిట్టి అనే రోబో మహిళా సుఖ ప్రసవాన్ని ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నిర్వహించిందో చూసాం .అచ్చం అలాగే చైనాలో ఒక రోబో ఒక మహిళ కు దంత చికిత్స నిర్వహించింది 
    సంవత్సరానికి  చైనాలో దంత సంభంద వ్యాధుల రోగుల సంఖ్య  నానాటికి  పెరుగు తున్నట్లు ఇటీవల జరిపిన ఒక సర్వే వెల్లడించింది, 40 మిలియన్ల మంది దంత వైద్యుల సేవ ల కోసం  ఎదురు చూస్తున్నారు.   కానీ వైద్యులు  చాలా తక్కువ. దంత వైద్య సేవ ల కోసం  రోబోట్ల సేవలను వినియోగంలో కి  తెచ్చారు. ఇందు కోసం జియాన్ నగరంలో సైనిక వైద్య విశ్వవిద్యాలయం, బీకేంగ్ విశ్వవిద్యాలయం, బీజింగ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా  దంతాల అమరిచే రోబోట్   సృష్టించారు 
    ఇటీవల షాంక్స్ ప్రావిన్సులోని జియాన్ సిటీ హాస్పిటల్లో ఒక మహిళకు 'రోబోట్' ఒక దంత శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ చికిత్స లో   వైద్యులు 0.2 నుండి 0.3 మిమీ మాత్రమే చిన్న దోషాన్ని మాత్రమే పసి గట్టారు , 'రోబోట్'  దంత శస్త్రచికిత్స చేసి, కొత్త దంతాలను అమర్చ గలిగింది ఇది 
     ప్రపంచంలోనే  మొట్టమొదటి రోబోట్  చేసిన దంత శస్త్రచికిత్స గా చెప్పవచ్చు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రోబోట్ చేసిన మొదటి దంత శస్త్రచికిత్స Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top