Translate

  • Latest News

    31, మే 2018, గురువారం
    ఇద్దరు లక్ష్మీనారాయణులతో రంగంలోకి బి.జె.పీ

    ఇద్దరు లక్ష్మీనారాయణులతో రంగంలోకి బి.జె.పీ

     బి.జె.పీ ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతంగా అమలుచేసిన కుల రాజకీయ ప్రణాళికనే ఆంధ్రప్రదేశ్ లో  కూడా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ...
    30, మే 2018, బుధవారం
    వేదాంత సారం ఇంతేనయా...

    వేదాంత సారం ఇంతేనయా...

    13 మంది ప్రజలు ప్రాణ త్యాగం చేస్తే తప్ప తమిళనాడులో వేదాంత గ్రూప్ కు చెందిన   స్టెరిలైట్ కర్మాగారం మూత పడలేదు. ఇరవై ఏళ్ల కిందట తూత్తు...
    29, మే 2018, మంగళవారం
    జగన్ దగ్గర స్విచ్ వేస్తే... చంద్రబాబు దగ్గర లైట్ వెలుగుతుంది

    జగన్ దగ్గర స్విచ్ వేస్తే... చంద్రబాబు దగ్గర లైట్ వెలుగుతుంది

    అక్కడ స్విచ్ వేస్తె ఇక్కడ లైట్ వెలుగుతుంది... రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్నదిదే... రాష్ట్ర ప్రజలకు ఈ విషయం బాగా అర్దమయింది. ...
    28, మే 2018, సోమవారం
    మన జుట్టు సింగపూర్ చేతుల్లోనా...హవ్వ...

    మన జుట్టు సింగపూర్ చేతుల్లోనా...హవ్వ...

    మన జుట్టు సింగపూర్ చేతుల్లోనా...హవ్వ... హవ్వ... ఇదేమి ఘోరమండి బాబూ... ఇన్నాళ్లు...ప్రతిపక్షం ఏదో గోల చేస్తోంటే... వాళ్ళంతేలే ... అలాగే ...
    27, మే 2018, ఆదివారం
      సి.ఎం కుర్చీ... మీ దొడ్లో కట్టేసుకుంటారా..?

    సి.ఎం కుర్చీ... మీ దొడ్లో కట్టేసుకుంటారా..?

    2019 ఎన్నికల్లో రాష్ర్టానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఉంది.  -సి.పీఐ కార్యదర్శి కె.రామకృష్ణ  ఒక్కసారి జగన్ కు సి.ఎం ఛ...
    25, మే 2018, శుక్రవారం
    కలగూర గంప ప్రయోగాలు ఫలించేనా..?

    కలగూర గంప ప్రయోగాలు ఫలించేనా..?

    దేశంలో నేడు 1975 నాటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సరిగ్గా నాటి ఇందిరా గాంధీ నియంతృత్వ పాలన లాగానే ఉంది నేటి నరేంద్ర మోడీ పాలన  కూడా......
    24, మే 2018, గురువారం
     కీర్తి లో పరకాయ ప్రవేశం చేసిన సావిత్రి

    కీర్తి లో పరకాయ ప్రవేశం చేసిన సావిత్రి

    మహానటి... నటశిరోమణి, కలైమామణి...ఇలా ఎన్ని బిరుదులిచ్చినా ఆమెకు తక్కువే... నటనలో ఆమె ఎవరెస్ట్ శిఖరం... వెండి తెరపై అందనంత ఎత్తుకు ఎదిగిన...
    23, మే 2018, బుధవారం
    చెడు వినవద్దు... చెడు కనవద్దు... చెడు మాట్లాడవద్దు...

    చెడు వినవద్దు... చెడు కనవద్దు... చెడు మాట్లాడవద్దు...

    చెడు వినవద్దు... చెడు కనవద్దు... చెడు మాట్లాడవద్దు... ఇదీ... చంద్రబాబు గారు తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సందేశం. మహాత్మా గాంధీ మూడు క...
    22, మే 2018, మంగళవారం
    యద్దనపూడి... ఆ పేరులోనే ఓ వైబ్రేషన్..

    యద్దనపూడి... ఆ పేరులోనే ఓ వైబ్రేషన్..

    మహేష్... ఆ పేరు లోనే ఓ వైబ్రేషన్ ఉంటుంది.... అంటూ మహేష్ పేరున్న వాడినే పెళ్లి చేసుకుంటానంటుంది... అష్టా..చెమ్మా సినిమాలో హీరోయిన్... అ...
    21, మే 2018, సోమవారం
    బెంగళూర్ వేదికగా బి.జె.పీ వ్యతిరేక కూటమి ఆవిర్భావానికి నాంది

    బెంగళూర్ వేదికగా బి.జె.పీ వ్యతిరేక కూటమి ఆవిర్భావానికి నాంది

    బెంగళూర్  బి.జె.పీ వ్యతిరేక కూటమి ఆవిర్భవించదానికి నాంది కానుంది.  ఈ నెల 23 వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి గా కుమారస్వామి ప్రమాణస్వీకార ...
    20, మే 2018, ఆదివారం
    కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..?

    కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..?

    పవన్ అభిమానుల్లో చిగురిస్తున్న  ఆశలు...  కర్ణాటక రాజకీయాలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంగొత్త ఆశలు చిగురింపచేశాయి. 2019 లో ఆంధ్రప్రదేశ...
    19, మే 2018, శనివారం
    బాండ్లు సరే... ముందు  శ్వేత పత్రం విడుదల చేయండి

    బాండ్లు సరే... ముందు శ్వేత పత్రం విడుదల చేయండి

    ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రూ. 2 వేల  కోట్ల విలువ చేసే బాండ్లు ఈ నెలాఖరు కల్లా జారీ చేసి, మార్కెట్లో విడుదల చేయాలని సి.ఆర్.డి.ఏ...
    18, మే 2018, శుక్రవారం
    భళా... సుప్రీం... భళా...

    భళా... సుప్రీం... భళా...

    నిన్న మొన్నటి దాకా సుప్రీం కేంద్రం చేతిలో కీలుబొమ్మ అనే అపప్రధ ఉండేది. ఇటీవల సుప్రీం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సుప్రీం స్థాయిని నిల...
    17, మే 2018, గురువారం
    భలే చాన్సులే...

    భలే చాన్సులే...

    భలే చాన్సులే... లక్కీ చాన్సులే... భల్... భలే భల్... భలే... లక్కీ చాన్సులే... కర్ణాటక లో గోడ దూకే ఎం.ఎల్.ఏ లకు ఒక్కొక్కరికి 100 కోట్లంట....
    16, మే 2018, బుధవారం
    లౌకిక పార్టీల ఐక్య‌త‌ను చాటిచెప్పిన క‌ర్నాట‌క ఎన్నిక‌లు

    లౌకిక పార్టీల ఐక్య‌త‌ను చాటిచెప్పిన క‌ర్నాట‌క ఎన్నిక‌లు

    క ర్నాట‌క ఎన్నిక‌లు భవిష్య‌త్తుకు ఒక సంకేతం ఇచ్చాయి. బీజేపీ లాంటి మ‌తత‌త్వ శ‌క్తుల‌ను ఎదుర్కొనే క్ర‌మంలో అనుస‌రించాల్సిన వ్యూహాన్ని గుర్...
    15, మే 2018, మంగళవారం
    క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మి ...

    క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మి ...

    ఎగ్జిట్‌పోల్ అంచ‌నాల‌కు భిన్నంగా క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారం చేప‌ట్ట‌డానికి సిద్దమైంది. అధికారం చేప‌ట్ట‌డానికి అవ‌స‌మ...
    14, మే 2018, సోమవారం
    బీజేపీ కాపు మంత్రం ఫ‌లించేనా... ?

    బీజేపీ కాపు మంత్రం ఫ‌లించేనా... ?

    ద‌క్షిణాది రాష్ట్రాల‌ల్లో ముఖ్యంగా ఏపీలో అంద‌ని ద్రాక్ష‌లా ఉన్న అధికార పీఠం ఎలాగైనా చేజెక్కించుకోవాల‌ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ...
    12, మే 2018, శనివారం
    ఈ ప‌రిణామాలు ఎటు దారితీసెనో..... ?

    ఈ ప‌రిణామాలు ఎటు దారితీసెనో..... ?

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై తిరుపతిలోఅలిపిరి వద్ద జ‌రిగిన దాడి నేప‌థ్యంలో టిడిపి , బీజేపీ ల మ‌ద్య వార్ మ‌రింత తీవ్ర‌మై...
    11, మే 2018, శుక్రవారం
    కర్నాట‌క ఎన్నిక‌ల అనంత‌రం ఏం జ‌రుగుతుంది...

    కర్నాట‌క ఎన్నిక‌ల అనంత‌రం ఏం జ‌రుగుతుంది...

    క‌ర్నాటక ఎన్నిక‌ల అనంత‌రం రాష్ట్రంలో ఏదో జ‌రుగుతుంద‌ని సోష‌ల్ మీడియా, మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష‌నాయ‌కులు ప‌దే ప‌దే చెబుతూ ఉత్కంత‌కు కార‌ణమౌతు...
    10, మే 2018, గురువారం
    చంద్ర‌బాబుకు కోపం వ‌చ్చింది.

    చంద్ర‌బాబుకు కోపం వ‌చ్చింది.

    చంద్ర‌బాబుకు కోపం వ‌చ్చింది. తాను ఒక్క‌డే క‌ష్ట‌ప‌డుతుంటే మిగిలిన మంత్ర‌లు, ఎమ్మెల్యేలు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు...
    9, మే 2018, బుధవారం
    ఆ స్వరం... బాబు పాలిట శనీశ్వరం...

    ఆ స్వరం... బాబు పాలిట శనీశ్వరం...

    ఆ స్వరం... బాబు పాలిట శనీశ్వరం...  ఇప్పటి దాకా చంద్రబాబు ఏమి మాట్లాడినా జనం ఆయన మీద నమ్మకంతో ఉండబట్టి... ఆయన స్వరం విని  నాదస్వరానికి న...
    7, మే 2018, సోమవారం
     హాట్సాఆఫ్ టు దాచేపల్లి...

    హాట్సాఆఫ్ టు దాచేపల్లి...

    నాడు దూబగుంట...నేడు దాచేపల్లి.... అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1990 వ దశకంలో సారా వ్యతిరేక ఉద్యమానికి నెల్లూరు జిల్లా దూబగుంట గ్రామ...

    చిత్రం భళారే విచిత్రం

    ముంత మసాల

    ఆరోగ్యం

    Scroll to Top