Translate

  • Latest News

    18, జులై 2020, శనివారం

    హీరో నితిన్​, షాలినీల వివాహానికి తేదీ ఖరారు


     హీరో నితిన్​, షాలినీల వివాహానికి తేదీ ఖరారైంది. ఈ నెల 26న రాత్రి 8.30 నిమిషాలకు హైదరాబాద్​లో నితిన్​, షాలినీల పెళ్లి వేడుక సింపుల్​గా జరగనుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌ వారు, స‌న్నిహితులు హాజ‌రుకానున్నారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలిని ప‌సుపు కుంకుమ వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే.
    • Blogger Comments
    • Facebook Comments

    1 comments:

    1. Casino Sites ᐉ 5 Casino Site Review | ChoE Casino
      ChoE Casino choegocasino is 온카지노 a safe & secure online casino with thousands of games to choose 제왕카지노 from and enjoy. We've prepared the best Casino Site bonuses that

      రిప్లయితొలగించండి

    Item Reviewed: హీరో నితిన్​, షాలినీల వివాహానికి తేదీ ఖరారు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top