లాక్‌డౌన్ కారణంగా ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. నిత్యావసరాలు తప్ప మిగతా దుకాణాలన్నీ మూతపడిపోయాయి. దీంతో ముఖ్యంగా మందు బాబులు తెగ ఇబ్బందులు పడిపోతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఇద్దరు మిత్రులు అతితెలివి చూపించారు. ఆన్‌లైన్లో వీడియోలు చూసి సొంతగా ఇంట్లోనే లిక్కర్ తయారుచేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నమక్కల్‌లో జరిగింది. ఇటీవల రాష్ట్రంలో అక్రమంగా లిక్కర్ తయారు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని పోలీసులు తెలిపారు.
వీడియోలు చూసి మద్యం తయారీ

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి