Translate

  • Latest News

    30, ఆగస్టు 2017, బుధవారం

    భారతీయుడు -2తో కమల్ పొలిటికల్ ఎంట్రి..?




    తమిళనాట బిగ్ బాస్ షో ద్వారా ప్రజలకు మరింత సన్నిహితమై కమాల్ హాసన్ ప్రస్తుతం తరచు అక్కడి రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారారు. భారతీయుడు సినిమా సీక్వెల్ తీసి ఆ చిత్రం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాన్న ఉహాగానాలు వినపడుతున్నాయి. 20 ఏళ్ల క్రితం అవినీతిపై యుద్ధం కధనం తో తీసిన భారతీయుడు సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కవుల్ అన్నాడిఎంకే పాలనపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్డల్లో నిలుస్తున్నారు. భారతీయుడు-2 సినిమా దర్శకత్వం శంకరే చేస్తారా. లేదా మురగదాసు చేపడతాయారా అన్నది ఇంకా తేలాల్చి ఉంది. శంకర్ రోబో 2 సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నారు. భారతీయుడు సీక్వెల్ వస్తుందన్న వార్త కమల్ అభిమానుల్లో అనందాన్ని కలిగిస్తుంది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: భారతీయుడు -2తో కమల్ పొలిటికల్ ఎంట్రి..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top