Translate

  • Latest News

    30, సెప్టెంబర్ 2017, శనివారం

    నిరాశ కలిగించిన దసరా సినిమాలు


    2017 దసరా 'సినీ పరిశ్రమను నిరాశపర్చింది. భారీ అంచనాలతో వచ్చిన జై లవ కుశ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. అయితే ఇద్దరు అగ్ర నటులతో పోటీపడి రిలీజ్ చేసిన శర్వానంద్ మహానుభావుడు. ఆ రెండిటి కంటే బెటర్ అనే టాక్ తెచ్చుకోవడం విశేషం. గత ఏదాది ఇలాగే పెద్ద హీరోలతో పోటీపడి హిట్ కొట్టిన శర్వానంద్ మరోసారి అదే మేజిక్ రిపీట్ చేసాడు. జూ.ఎన్టీఆర్ జై లవ , స్పైడర్  సినిమాలలో కామెడీ పాయింట్ మిస్సయింది. పూర్తిగా సీరియస్ గా సాగాయి. అందుకె ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారు. మహానుభావుడు లో శర్వానంద్ కు యున్న జబ్బే పెద్ద కామెడీ.. సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు సీరియస్ సినిమాలను ఆదరించారని మరోసారి చెప్పకనే చెప్పారు. ఇక దీపావళి ధమాకా.. ఏ సినిమా కొడుతుందో,,.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నిరాశ కలిగించిన దసరా సినిమాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top