ఆత్మీయులనుకోల్పోవడం, విడాకులుతీసుకోవడం, ఉద్యోగంనుంచితోలగింపబడడంవంటిఒత్తిడికిదారితీసేఘటనలనుఎదుర్కొన్నప్పుడుఎవరైనాతీవ్రఆందోళన, నిరాశ, నిస్పృహల్లోకూరుకుపోవంసహజమే. ఇలాంటిసమయాల్లోకొన్నిజాగ్రత్తలుపాటించడంమంచిదనినిపుణులుసూచిస్తున్నారు.
అవి...
ఎట్టిపరిస్థితుల్లోనూమద్యం,మాదకద్రావ్యలజోలికివెళ్లకూడదు. ఈవ్యసనాలుఒత్తిడినితగ్గించకపోగాపరిస్థితినిమరింతదిగజారుస్తాయి.
ఎప్పుడూఒంటరిగాఉండకుండా,మిత్రులు,ఆత్మీయులతోగడపడానికిప్రయత్నించాలి. దీంతోకొంతసేపైనాబాధనుమరచిపోవడానికిసాధ్యమవుతుంది.
ఆరోగ్యకరమైనఆహారాన్నితినడం, వీలైనంతఎక్కువగావ్యాయామంచేయడం, తగినంతనిద్రపోవడంచాలఅవసరం. మానసికప్రశాంతతకుదోహదంచేసేమర్దనవంటిచికిత్సలుతీసుకోవచ్చు
వీలైనంతవరకురోజువారీపనులనుచేయడంపైదృష్టిపెట్టాలి.
ఇతరులకుసాయంచేయడం, స్వచ్ఛందకార్యక్రమాల్లోపాల్గొనడంవంటిపనుల్లోనూనిమగ్నమయ్యేలచేసుకుంటేఅవిఆత్మవిశ్వాసాన్ని, తృప్తినికలిగించి, ఒత్తిడినుంచిత్వరగాకోలుకొనితిరిగిమామూలుమనిషిగాఅయ్యేందుకుదోహదంచేస్తాయి.
స్నేహితుల, కుటుంబసభ్యుల, వైద్యులులేదాకౌన్సెలర్లసలహాతీసుకొనివారిసహాయంపొందడంమంచిది. ఇదిమానసికధైర్యాన్నిచేకూరుస్తుంది. నమ్మకంగలవారుమతగురువులసలహాతీసుకోవడముకూడామంచిదే.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి