దిగులుగాఅనిపిస్తోందా? అయితేలేచినిలబడండి. కాసేపుఅటుఇటునడచిచూడండి. ఎందుకంటేరోజుకిఏడుగంటలు, అంతకన్నాఎక్కువసేపుకూచునేస్త్రీలలోడిప్రెషన్లక్షణాలుమరింతఅధికంగాకనిపిస్తున్నట్లుతాజాఅధ్యయనంలోబయటపడింది. ఎక్కువసేపుకూచోవడంవల్లపరిసరవాతావారణంతోసంబంధంతగ్గిపోతుందని, ఇది డిప్రెషన్ కుదారితిస్తుందనిపరిశోధకులఅనుమానిస్తున్నారు. మనమెదడులోఎండార్ఫిన్అనేరసాయనాలుఉత్పత్తిఅవుతుంటాయి.ఇవిమనంఉత్సాహంగాఉండటానికితోడ్పడతాయి. ఎక్కువసేపుకూచోవడంవల్లఈఎండార్ఫిన్లోచురుకుదనంతగ్గిపోతుంది. అంతేకాదు.. మెదడులోభావోద్వేగాలను నియంత్రించేబాగాలకురక్తసరఫరాకూడాతగ్గుతుంది.ఇవన్నీనిరుత్సాహభావనకలగటనికిదారితీసేఅవకాశముందనిపరిశోధకులుచెబుతున్నారు. కాబట్టిఅదేపనిగాకూచోకుండావీలైనప్పుడల్లకాస్తలేచినిలబడి, అటుఇటునడవడంమంచిదనినిపుణులుసూచిస్తున్నారు.
7, సెప్టెంబర్ 2017, గురువారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి