ఊపిరితిత్తుల సమస్యవలన ఉబ్బసంవ్యాధివస్తుంది. కొన్నిరకాలఆహారపదార్థాలుతీసుకోవడంవల్లఅలర్జీకలగడంవల్లకూడాఈఇబ్బందిఎదురవుతుంది. అయితేఈఅలర్జీలుఅందరిలోనూఓకే
లాఉండవు. కొంతమంది కినిమ్మజాతిపండ్లు, మరికొంతమందికిపాలు,
కోడిగుడ్డు, గోధుమలు, వేరుశనగలు, చేపలు, పిండిపదార్థాలు, ఇలాఒక్కొక్కరికిఒక్కోవస్తువుతింటే అలర్జీరావచ్చు.
శరీరంలోచెక్కరశాతంతగ్గినాఈసమస్యలక్షణాలుకనిపిస్తాయి. ఈసమస్యతోబాధపడుతున్నవాళ్లు శీతలపానీయాలు, చిప్స్, సాస్, నిల్వచేసినఆహారపదార్థాలు, పళ్ళరసాలుతగిస్తేసమస్యకొంతవరకుఅదుపులోఉంటుంది. ముందేచెప్పుకున్నట్లు ఒకేఆహారంతీసుకోవడం వల్లఆస్త్మారాకపోవచ్చు.
ఫుడ్ డైరీ ఒకటిపెట్టుకొనిఏయేపదార్థాలుతింటేఅలర్జీవస్తోందేఎప్పటికప్పుడురాసుకుంటేమీకుఓఅవగాహనఏర్పడుతుంది.
15, సెప్టెంబర్ 2017, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి