Translate

  • Latest News

    17, ఆగస్టు 2019, శనివారం

    వాట్సాప్‌లో కొత్తగా ఫీచర్లు


    వాట్సాప్‌లో కొత్తగా ఫీచర్లు రానున్నాయి.  ఇతరులు యాక్సెస్‌ చేయకుండా వేలి ముద్రతో తాళం వేయొచ్చు.  అంతేకాదు.. రానున్న రోజుల్లో కళ్లకు ఎక్కువ ఒత్తిడి కలగకుండా ‘డార్క్‌మోడ్‌’లో పెట్టుకోవచ్చు. దీంతో బ్యాటరీ  ఛార్జింగ్‌ ఆదా చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే.. వాయిస్‌ మెసేజ్‌లను నోటిఫికేషన్‌ స్క్రీన్‌లోనే ప్లే చేసుకుని వినొచ్చు. ఐఫోన్‌ల్లో ఇప్పటికే ఈ ఆప్షన్‌ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ‘క్రాస్‌ ప్లాట్‌ఫామ్‌’ సపోర్టుతో మీ వాట్సాప్‌ ఎకౌంట్‌ని ఒకేసారి రెండు డివైజ్‌లలో యాక్సెస్‌ చేయొచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో వాడే వాట్సాప్‌ ఎకౌంట్‌ని ఐప్యాడ్‌లోనూ ఓపెన్‌ చేయొచ్చు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: వాట్సాప్‌లో కొత్తగా ఫీచర్లు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top