Translate

  • Latest News

    24, ఆగస్టు 2017, గురువారం

    రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌ బుకింగ్స్ నేటి నుంచే


    రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ముఖేష్ అంబానీ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5.30 నిమిషాల నుంచి ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని జియో తెలిపింది. ఫోన్ బుకింగ్ సమయంలో 5వందలు చెల్లించి, ఫోన్‌ను డెలివరీ చేసేటప్పుడు మిగిలిన వెయ్యి రూపాయలు చెల్లించాలని జియో పేర్కొంది. జియో.కామ్, మై జియో యాప్ ద్వారా ఫోన్‌ను బుక్ చేసుకునే సౌకర్యాన్ని జియో కల్పించింది. ఫోన్ బుక్ చేసుకోవడానికి ఏఏ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలో రిలయన్స్ జియో అధికారిక సోషల్ మీడియా ఖాతాలో చెక్ లిస్ట్‌ను ఉంచింది. ఆ చెక్ లిస్ట్ వివరాలివే..



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌ బుకింగ్స్ నేటి నుంచే Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top