Translate

  • Latest News

    24, ఆగస్టు 2017, గురువారం

    టీడీపీ ని వీడనున్న సినీనటి కవిత

    టీడీపీ ని వీడనున్న  సినీనటి కవిత



    తాను ఇక తెలుగుదేశం పార్టీలో కొనసాగలేనని ఆ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు, సినీనటి కవిత తెలిపారు.... తెలుగుదేశం పార్టీ మహానాడులో జరిగిన అవమానం తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆమె పార్టీ వీడటం ఖాయంగా కనబడుతుంది. పార్టీ ని వీడే  సమయం లో పలు అంశాలు బయట పెట్టే  అవకాశం ఉందని , ఇది కచ్చితంగా టీడీపీ కి ఇబ్బంది పెట్ట నుందని భావిస్తున్నారు 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: టీడీపీ ని వీడనున్న సినీనటి కవిత Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top