మార్కెట్‌లోకి త్వరలో రూ. 100 కాయిన్ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎంజీ రామచంద్రన్ జయంతి రోజున రూ. 100 కాయిన్ విడుదల చేయనున్నారు. కొత్తగా రూ. 5 కాయిన్ అందుబాటులోకి రానుంది. 50 శాతం వెండి, 40 శాతం కాపెర్, నికెల్ 5 శాతం, జింక్ 5 శాతంతో 100 కాయిన్ ముద్రిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.రూ. 100 కాయిన్ వ్యాసం 44 మిల్లీమీటర్లు ఉంటుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. రూ. 100 కాయిన్ బరువు 35 గ్రాములు ఉంటుందని... 100 కాయిన్‌పై నాలుగు సింహాల అశోకుని స్థూపం ఉంటుంది. 100 కాయిన్ వెనుక ఎంజీ రామచంద్రన్ బొమ్మ ముద్రించనున్నారు.
మార్కెట్‌లోకి త్వరలో రూ. 100 కాయిన్

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి