Translate

  • Latest News

    1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

    ప్రకృతి ప్రకోపిస్తే.



    ప్రకృతి ప్రకోపిస్తే అది.ఇండియా అయితేనేం.అమెరికా అయితేనేం ఎవరైనా. ఎక్కడైనా దాని ముందు పాదాక్రాంతం కావలసిందే.ఎంత నాగరికత అభివ-ద్ధి చెందితేనేం. ఎంత సాంకేతికంగా అభివృద్ధి చెందితేనేం. ప్రకృతి ముందు అంతా దిగదిడుపే అని ముంబయి, టెక్సాస్ ఘటనలు నిరూపించాయి. టెక్సాస్ లో సంభవించిన ఉపద్రవానికి 30 మందికి పైగా చనిపోగా, రూ.3 లక్షల కోట్లమేరకు నష్టం జరిగింది. పిడుగు ఏ ప్రాంతంలో పడనుందో అరగంట ముందే కనిపెట్టి చెప్పగల పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న ఈ రోజుల్లో కూడా మరి ఇలాంటి ఉపద్రవాల నుంచి తప్పించుకోలేకపోవడం విచిత్రంగానే ఉంది కదూ.. ప్రకృతి ఎప్పడూ మనిషి కంటే ఓ మెట్టు పైనే ఉంటోంది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ప్రకృతి ప్రకోపిస్తే. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top