జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీ జై లవ కుశ. ఈ మూవీలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేశాడు. ఈ మూడు పాత్రలను కలుపుతూ ఇటీవల ఒక ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది..విడుదలైన రోజు నుంచి రికార్ట్ వ్యూస్ తో దూసుకుపోతున్నది.. కేవలం అయిదు రోజుల వ్యవధిలో అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ పై రెండు కోట్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఒక్క యూట్యూబ్ లోనే 10.5 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇక లైక్స్ లక్షల్లో ఉండటం విశేషం. ఈ మూవీలో రాశీ ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్ లు.. తమన్నా ప్రత్యేక గీతంలో నర్తించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం.. కళ్యాణ్ రామ్..
15, సెప్టెంబర్ 2017, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి