Translate

  • Latest News

    15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

    ప్రత్యేక సాంగ్ లో రాశీ ఖన్నా


    అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ రాజా ది గ్రేట్.. మెహరీన్ కథనాయికగా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీలోకి రాశీ ఖన్నా ఎంట్రీ ఇచ్చింది.. ఒక  ప్రత్యేక సాంగ్ చేస్తున్నట్లు స్వయంగా రాశీ ఖన్నా ప్రకటించింది.. గతంలో అనిల్ దర్శకత్వంలో సుప్రీం మూవీలో హీరోయిన్ గా నటించింది రాశీ.. ఆ పరిచయంతో తన మూవీలో నటించాల్సిందిగా అనిల్ కోరడంతో ఆమె వెంటనే ఓకే చెప్పింది..ప్రస్తుతం రాశీ ఖన్నా జై లవ కుశలో హీరోయిన్ గా నటిస్తున్నది..

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ప్రత్యేక సాంగ్ లో రాశీ ఖన్నా Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top