Translate

  • Latest News

    15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

    ప్రతిరోజు సైకిల్‌వాడడం వలనలాభాలు...


    మునుపటిరోజుల్లో జనాలకుసైకిల్నడిపేఅలవాటుఎక్కువగాఉండేది.ఇప్పుడుసైకిల్తొక్కేఅలవాటుచాలావరకుతగ్గిపోయింది.సైకిల్తొక్కడంవల్లఆరోగ్య రీత్యాచాలాలాభాలువున్నాయనేవిషయం మనం తెలుసుకోవాలి.
     అవిఏటంటే...
    సైకిలుతొక్కడంవల్లకండరాలుదృఢంగా, శక్తిమంతంగాతయారవుతాయి.
    కాళ్లు, భుజాలు, చేతులు,వెన్నుపొట్టకండరాలలోకిరక్తప్రసరణమెరుగుఅయిఆభాగాలకండరాలుపటిష్టంఅవుతాయి.
    శ్వాసక్రియమెరుగుపడుతుంది.
    రెగ్యులర్గాసైకిల్తొక్కేఅలవాటుచేసుకుంటేశరీరంలోవున్నకొవ్వువినియోగమైఒబేసిటీ (స్థూలకాయం) ఏర్పడేప్రమాదంతగ్గుతుంది.
    సైకిలుఒకక్రమపద్ధతిలోతొక్కుతున్నప్పుడుశ్వాసకోశాలలోకినిరంతరంగాగాలినిపీల్చుకోవలసివస్తుంది. దీనివల్లఆక్సిజన్తోకూడినరక్తంధమనులద్వారాకండరాలకుప్రసరిస్తుంది. కండరాలుఆక్సిజన్నుఎక్కువగాగ్రహిస్తేకణజాలంనుండివ్యర్థపదార్థాలుబయటకువెళ్లిపోతాయి. ఫలితంగాశరీరంకొత్తశక్తినిపొందుతుంది.

    సో... ఇకనైనా మోటార్ వెహికల్ వాడి పర్యావరణానికిహాని కలిగించే బదులు దగ్గర దూరాలు ప్రయాణం చేయవలసి వచ్చి నప్పుడు సైకిల్ వాడడం బెటర్.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ప్రతిరోజు సైకిల్‌వాడడం వలనలాభాలు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top