దక్షిణ భారతదేశంలో విలక్షణమైన నటనా ప్రతిభతో తెలుగు,తమిళ, మలయళ భాషలలో అభిమానుల హృదయాలను చూరగొన్న మోహన్ లాల్ ముఖ్య భూమిక పోషిస్తూ వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపోందనున్న మహాభారత్ సినిమాలో తెలుగు నటుడు నాగార్డున కర్ణుడి పాత్ర పోషించనున్నారు. ప్రముఖ మలయాళ రచయిత ఎం టి వాసుదేవనయర్ రచించిన గ్రంధం ఆధారంగా రూపోందనున్న ఈ సినిమా బడ్జెట్ వెయ్యికోట్లుగా నిర్ణయించారు. ( బహుబలి -1,2 రూ. 480 కోట్లు ) వీఏ శశికుమార్ మీనన్ దర్శకత్వం వహించను న్న ఈ సినిమా . తెలుగు, తమిళం,హిందీ… ఇలా దాదాపు భారతీయ భాషలన్నీంటిలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఇంత భారీ బడ్జెట్ తో రూపోందనున్న సినిమా పై భారీఅంచనాలు ఉన్నాయి.
1, సెప్టెంబర్ 2017, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి