Translate

  • Latest News

    21, సెప్టెంబర్ 2017, గురువారం

    హిమోగ్లోబిన్‌ మోతాదులు పరీక్షించుకోండి


    కంటి నిండా నిద్రపోతున్నా, కడుపునిండా తింటున్నా, తగినంత వ్యాయామం చేస్తున్నా, ఒత్తిడిని బాగానే నియంత్రిచుకుంటున్నా కూడా అదేపనిగా అలసటగా వేధిస్తోందా? అయితే ఒకసారి రక్తంలో హిమోగ్లోబిన్‌ మోతాదులు పరీక్షించుకోండి. శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్‌ లోపించినా ఇలా అలసట ముంచుకొస్తుంది. ఒకవేళ ఇది తగ్గితే ఐరన్‌ దండిగా లభించే పాలకూర వంటి ఆకుకూరలు.. ద్రాక్ష వంటి ఎండుఫలాలు.. అలాగే బఠానీలు, చిక్కుళ్లు, మాంసం, చికెన్‌ వంటివి ఎక్కువగా తీసుకోవటం మేలు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: హిమోగ్లోబిన్‌ మోతాదులు పరీక్షించుకోండి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top