Translate

  • Latest News

    13, అక్టోబర్ 2017, శుక్రవారం

    సంక్రాంతికి మహేష్ బాబు భరత్ అను నేను


    సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల స్పీడ్ పెంచాడు. స్పైడర్ రిలీజ్ తర్వాత వెంటనే కొరటాల శివ టీంతో కలిసాడు ప్రిన్స్. భరత్ అను నేను టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక మహేష్ బాబు హీరోగా అశ్వనీదత్, దిల్రాజు సంయుక్తంగా నిర్మించనున్న చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించనుండగా, ఈ చిత్రానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టేశారు మేకర్స్. సినిమాటో గ్రాఫర్ పిఎస్ వినోద్ , ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబులతో కలిసి వంశీ పలు లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నాడు. మహేష్ బాబు 25వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని అభిమానుల అంచనాలను మించేలా తెరకెక్కించనున్నట్టు సమాచారం. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఊపిరి చిత్రం ఆ మధ్య భారీ హిట్ కొట్టిన సంగతి 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సంక్రాంతికి మహేష్ బాబు భరత్ అను నేను Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top