Translate

  • Latest News

    22, అక్టోబర్ 2017, ఆదివారం

    తామర గింజల తో లాభాలు


    తామరపువ్వు నుండి తామర గింజలు వస్తాయి. వీటిని పచ్చిగానే ఉపయోగిస్తుంటారు. మరికొందరు వేయించుకుని ఉడకపెట్టుకుని కూరల్లో వాడుతుంటారు. ఉత్తర భారతదేశంలో పండుగల సమయాల్లో వీటితో స్వీట్స్ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇవి తినడం వల్ల మలబద్దకం పొగొడుతుంది. గర్భిణీలు..బాలింతలకు నీరసం ఉండదు. మధుమేహం వ్యాధిగ్రస్తులకు చక్కని ఆహారంగా ఉపయోగపడుతుంది. సోడియం తక్కువ పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల బిపి రోగులు రోజు ఆహారంలో తీసుకుంటే బిపి నియంత్రణలో ఉంటుంది. నిద్రలేమి..కీళ్ల నొప్పులతో బాధ పడే వారు ఆహారంలో కొంత తీసుకుంటే బెటర్. ఇవి తినడం వల్ల ఆకలి పెంచడమే కాకుండా డయేరియాను నివారిస్తుంది.  ఈ గింజలు కొంతమందికి పడవు. ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తామర గింజల తో లాభాలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top