Translate

  • Latest News

    5, ఫిబ్రవరి 2018, సోమవారం

    జనసేనాని ఎక్కడ..?


    ప్రశ్నించడానికే పుట్టిన జనసేన ఎక్కడ..? ఓ వైపు బడ్జెట్ పై అధికార పక్షం నాయకులు చిర్రుబుర్రు లాడుతుంటే... మరో వైపు ప్రతిపక్షము అధికార పక్షము పై అస్త్రాలు ఎక్కుపెడుతుంటే... అసలు అధికార పక్షం కాని  ఇటు ప్రతిపక్షము  కాని ఏ పక్షమో తనకే తెలియని ఓ జన సేనాని ఏమి మాట్లాడకుండా మౌనం దాల్చాడేమిటి? ఇంకా స్క్రిప్ట్ చేతికి రాలేదా..? ప్రామ్ప్టింగ్ అందలేదా..? బాబూ పవన్ మొన్నటి దాకా అంటే పార్ట్  టైం పొలిటిసియన్... మరి ఇప్పుడు.. సినిమాలు వదిలేసాను. ఫుల్ టైం పొలిటిసియన్ ని అన్నావు కదా... మరి మాట్లాడు నాయనా... బడ్జెట్ పై నీ ప్రతిస్పందన ఏమిటి.. కాస్త  నోరు విప్పు కళ్యాణ్ బాబూ... కేంద్రంపై నీ ప్రశ్నలు సంధించు నాయనా.. నీ మాట కోసం నీ జన సైన్యం ఎదురు చూస్తోంది... ఏం మాట్లాడవు. మీ అన్నయ్య లాగ పార్టీ పెట్టి నువ్వు కూడా నీ సైన్యాన్ని నది సంద్రంలో వదిలేస్తావా ఏమిటి... స్పందించండి సారూ... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జనసేనాని ఎక్కడ..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top