Translate

  • Latest News

    3, ఫిబ్రవరి 2018, శనివారం

    ద్రవిడ్ ది గ్రేట్....

    మిస్టర్ వాల్ గా ఇండియన్ క్రికెట్ కు అసామాన్యమైన సేవలు అందించిన రాహుల్ ద్రావిడ్ తన లైఫ్ జర్నీ లో సెకండ్ ఇన్నింగ్స్ లో అండర్ 19 టీం కెప్టెన్ గా సమర్ధమైన పాత్ర పోషించి మన దేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టాడు. పైగా నాలుగో సారి వరల్డ్ కప్ గెలిచి మన కుర్రాళ్ళు సరి కొత్త రికార్డు సాధించారు. ఇప్పటివరకు ఇండియా, ఆస్ట్రేలియా చేరి మూడు సార్లు గెలవగా ఈ సారి ఫైనల్స్ లో ఆస్ట్రేలియా పై గెలిచి ఇండియా నాలుగోసారి గెలిచింది.  రాహుల్ ద్రావిడ్  తాను ఇండియన్ టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు వరల్డ్ కప్ లో ఎదురైనా చేదు అనుభవానికి ఈ విజయంతో బదులు తీర్చుకున్నాడు. ఇండియా కు అద్భుతమైన రేపటి తరం  క్రికెట్ టీంను రెడీ చేసి పెట్టాడు. పృథ్వి, శుభమన్ గిల్, అభిషేక్, కమలేష్, శివమ్, లాంటి మేటి క్రికెటర్లను తయారుచేసి పెట్టాడు. థాంక్ యూ ద్రావిడ్... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ద్రవిడ్ ది గ్రేట్.... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top